ఈ జ్యూస్ తాగితే.. కిడ్నీలు రాకెట్ల పని చేస్తాయ్
కొత్తిమీర జ్యూస్ తాగడం వల్ల కిడ్నీల ఆరోగ్యానికి చాలా మంచిది
మూత్రపిండాల్లో రాళ్ళు ఏర్పడకుండా
చేస్తుంది
ఇందులోని విటమిన్ బి6 ఆరోగ్యానికి
చాలా మంచిది
కొత్తిమీర జ్యూస్ తరచూ తీసుకుంటే రక్త ప్రసారం మెరుగుపడుతుంది
విటమిన్ సి, కాల్షియం,
మెగ్నిషియం వంటి పోషకాలు ఇందులో పుష్కలంగా ఉంటాయి
కిడ్నీలలోని ఉప్పును సమతుల్యం
చేయడంలో సహాయపడుతుంది.
Related Web Stories
ఖాళీ కడుపుతో అల్లం తింటున్నారా..
పిల్లలు త్వరగా ఎదగాలంటే ఈ ఆహారాలు తింటే చాలు..
టమాటా తింటే ఆ ప్రాణాంతక వ్యాధులన్నీ పరార్.....
రోజు ఒక గ్లాస్ మజ్జిగ తాగితే ఏమవుతుందంటే..