ఈ జ్యూస్ తాగితే..
కిడ్నీలు రాకెట్ల పని చేస్తాయ్
కొత్తిమీర జ్యూస్ తాగడం వల్ల కిడ్నీల ఆరోగ్యానికి చాలా మంచిది
మూత్రపిండాల్లో రాళ్ళు
ఏర్పడకుండా చేస్తుంది
ఇందులోని విటమిన్ బి6 ఆరోగ్యానికి చాలా మంచిది
కొత్తిమీర జ్యూస్ తరచూ తీసుకుంటే రక్త ప్రసారం మెరుగుపడుతుంది
విటమిన్ సి, కాల్షియం, మెగ్నిషియం
వంటి పోషకాలు ఇందులో పుష్కలంగా ఉంటాయి
కిడ్నీలలోని ఉప్పును సమతుల్యం
చేయడంలో సహాయపడుతుంది.
Related Web Stories
భోజనం తరువాత వాకింగ్ చేస్తే కలిగే లాభాలు!
జ్వరం వస్తే స్నానం చేయొచ్చా..
క్యాన్సర్ నుంచి కీళ్ల నొప్పుల వరకు.. చేపలతో ఇన్ని లాభాలా
మహిళలు క్రమం తప్పకుండా పాలకూర తింటే జరిగేది ఇదే..!