పిల్లలు రోజూ ఓ గుడ్డు
తింటే జరిగేది ఇదే!
ప్రతి రోజూ ఉదయం ఉడక బెట్టిన గుడ్డు పెట్టడం వల్ల పిల్లలు బలంగా, దృఢంగా తయారవుతారు. గుడ్డు పెట్టడం వల్ల ఎలాంటి సమస్యలు రావు
కోడి గుడ్డులో అనేక రకాల మంచి పోషకాలు లభిస్తాయి. ఇవి పిల్లల మెదడు యాక్టివ్‌గా పని చేసేందుకు హెల్ప్ చేస్తుంది.
గుడ్డు తినడం వల్ల పిల్లలకి ప్రోటీన్ అందుతుంది. మంచి కొవ్వులు అందుతాయి. ఆరోగ్యకరమైన బరువు ఉంటారు.
తదంత ఆరోగ్యం మెరుగు పడుతుంది. కళ్లు ఆరోగ్యంగా ఉంటాయి.
అలాగే చర్మం, జుట్టు కూడా ఆరోగ్యంగా ఉంటాయి. హానికర సూర్య కిరణాల నుంచి కాపాడుతుంది. ముఖ్యంగా జీర్ణ క్రియ సమస్యలు కూడా రావు.
ఎముకలకు సంబంధించిన సమస్యలు రాకుండా ఉంటాయి
Related Web Stories
ఉప్పు నీరు తాగితే ఊహించలేని లాభాలు..
ఇందులో ఏముందిలే అని తీసిపారేయకండి..
బిర్యానీ తింటూ కూల్ డ్రింక్ తాగుతున్నారా..
మీకు అలర్జీ ఉందా.. ఈ పండుకు దూరంగా ఉండండి