ఒక కప్పు చిన్న టమాటా జ్యూస్‌లో సుమారు 2 గ్రాముల ఫైబర్ కంటెంట్ ఉంటుంది.
రోజూ ఉదయం ఖాళీ కడుపుతో టమాటా జ్యూస్ తాగడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది.
రక్తపోటు తగ్గుతుంది.
మధుమేహ వ్యాధిగ్రస్తులు టమాటా జ్యూస్ తీసుకోవడం వల్ల ఆరోగ్యంగా ఉంటారు.
చర్మం ఆరోగ్యంగా, మెరుస్తూ ఉంటుంది. మచ్చలు, మెటిమలు వంటివి తగ్గుముఖం పడతాయి.
కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడుతుంది.
ఆరోగ్య నిపుణులు, ఇతర అధ్యాయనాల ద్వారా అందిన సమాచారం మేరకు ఈ వివరాలు అందిస్తున్నాం.
ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఎలాంటి సమస్య ఉన్న వైద్యులను సంప్రదించాలి.