రోజూ ఈ పప్పును గుప్పెడు  తింటే జరిగేది ఇదే.. 

పిస్తాలో విటమిన్ E, విటమిన్ B6 వంటి విటమిన్లు పుష్కలంగా ఉంటాయి.

ఇవి రోగ నిరోధక శక్తిని పెంచడంలో కీలక పాత్ర పోషిస్తాయి.

గుండెను శక్తివంతంగా చేసేందుకు సహాయపడతాయి.

పిస్తాలో ఉండే మోనోశాచురేటెడ్ కొవ్వులు.. చెడు కొలెస్ట్రాల్‌ను ఐస్‌లా కరిగిస్తాయి.

 మలబద్ధక సమస్యను తొలగిస్తాయి. 

రోజూ వీటిని తినడం వల్ల చర్మం ఆరోగ్యవంతంగా, మెరుస్తూ ఉంటుంది. పిస్తాపప్పు