రోజు ఒక్క సిగరెట్ తాగినా
శరీరంలో జరిగేది ఇదే..
ధూమపానం అలవాటు ఉన్న పురుషుల్లో ఒక్క సిగరెట్‌తో ఆయుర్దాయంలో 17 నిమిషాల మేర కోత పడుతుంది.
మహిళలు తమ జీవితంలో ఏకంగా 22 నిమిషాలు కోల్పోవాల్సి వస్తుందని యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ లండన్ శాస్త్రవేత్తలు తాజా తెలిపారు.
పొగ శరీరంలోకి వెళ్లిన వెంటనే దాని పని మొదలు పెడుతుందని ఆరోగ్యనిపుణులు అంటున్నారు.
శ్వాసకోశ వ్యవస్థపై సిగరెట్ తీవ్ర ప్రభావం చూపుతుందని నిపుణులు చెపుతున్నారు.
దీర్ఘకాలంగా స్మోకింగ్ చేస్తే నోటి క్యాన్సర్ అభివృద్ధికి దోహదం చేస్తుందని నిపుణులు చెబుతున్నారు.
సిగరెట్ పొగలోని రసాయనాలు.. నోరు, గొంతులోని సున్నితమైన కణజాలాలను చిరాకు పరుస్తాయి.
కోటిన్.. మెదడులో డోపమైన్ అనే న్యూరోట్రాన్స్మిటర్ విడుదలను ప్రేరేపిస్తుందని అంటున్నారు.
Related Web Stories
మామిడి ఆకులను ఇలా కూడా వాడొచ్చు..
కళ్ల కింద నల్లటి వలయాలను.. ఈ 6 మార్గాల ద్వారా సింపుల్‌గా వదిలించుకోండి..
రాగి పాత్రలో నీళ్లు తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు..
ఈ సమస్యలు ఉన్నవారు ముల్లంగిని తింటే బోలెడు లాభాలు ..