మెరిసే చర్మం కోసం
ఈ జ్యూస్
చెరుకులో ఫైబర్, ప్రొటీన్లు, సోడియం, పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం, ఐరన్ పుష్కలంగా ఉంటాయి.
చెరుకు రసంలోని సోడియం కిడ్నీ
ఆరోగ్యాన్ని కాపాడుతుంది
శరీరంలోని ట్యాక్సిన్స్ ను బయటపటకు పంపడానికి సహాయపడుతుంది.
జీర్ణవ్యవస్థ మెరుగ్గా పనిచేయడానికి సహాయపడుతుంది.
మలబద్ధకం సమస్యను నివారిస్తుంది.
చర్మం నిగారింపుకు చెరుకురసం ఎంతో మంచిది
Related Web Stories
సొయా పాలు తో ఆరోగ్యానికి ఎంతో మేలు..
గ్రీన్ ఆపిల్ తింటే ఎన్ని లాభాలో...
రోగనిరోధక శక్తిని పెంచే టాప్-5 హెర్బల్ టీలు ఇవే..
గాడిద పాలతో ఎన్ని లాభాలు ఉన్నాయో తెలుసా..