స్వీట్స్ ఎక్కువగా తింటున్నారా!
స్వీట్స్ అతిగా తినడం
వల్ల డయాబెటిస్ వచ్చే
ప్రమాదం ఉంటుంది
స్వీట్స్ అతిగా తింటే
దంతాలు పాడవుతాయి
గుండె జబ్బులు వచ్చే
ప్రమాదం ఉంటుంది
తీపి పదార్థాలు ఎక్కువగా తింటే
రోగనిరోధక శక్తి తగ్గుతుంది
స్వీట్స్ ఎక్కువ తినేవారికి
శరీరంలో పోషకాల లోపం
ఏర్పడే అవకాశం ఉంటుంది
షుగర్ ఫుడ్స్ ఎక్కువగా
తింటే బరువు పెరుగుతారు
స్వీట్లు ఎక్కువగా తింటే
మొటిమల సమస్యలు కూడా మొదలవుతాయి
గ్యాస్టిక్ సమస్య, జుట్టు
రాలిపోవడం వంటి
సమస్యలు వస్తాయి
Related Web Stories
ఈ వైట్ టీ తాగితే.. రెట్టింపు అందం మీ సొంతం
ఖాళీ కడుపుతో జ్యూస్ తాగడం వల్ల.. ఎన్ని నష్టాలో తెలుసా..
పంటినొప్పి ఇబ్బంది పెడుతోందా?
భుజం నొప్పిని ఎలా తగ్గించుకోవాలో తెలుసా?