ఈ సమస్యలు ఉన్నవారు టమోటాకు చెక్ పెట్టేయండి.. లేదంటే
టమోటాల్లో ఎన్నో ఔషద గుణాలు, ఆరోగ్య పోషకాలు ఉన్నాయి.
టమోటాలో క్యాల్షియం, మెగ్నిషియం, పొటాషియం వంటి ఖనిజాలు పుష్కలం
విటమిన్ సీ, యాంటీ యాక్సిడెంట్లు కూడా టమోటాలో ఉంటాయి.
అయితే కొన్ని సమస్యలు ఉన్న వారు టమోటాకు దూరంగా ఉండాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు
టమోటాల్లో కాల్షియం ఆక్సలేట్ ఎక్కువ.. కాబట్టి కిడ్నీలో రాళ్లు ఉన్నవారు దీన్ని తినకపోవడమే మంచిది
కీళ్ల వాపు, కీళ్ల నొప్పులు ఉన్న వారు టమోటాను తినవద్దు
టమోటాల్లో ఉండే హిస్టామిన్ వల్ల అలర్జీ సమస్యలు వస్తాయి.
టమోటాలో ఆమ్ల పదార్థం ఎక్కువ.. గ్యాస్ సమస్యతో బాధపడేవారు దీనికి దూరంగా ఉండండి
Related Web Stories
ఈ యోగాసనాలతో వెన్ను నొప్పి మాయం!
మాంసాహారాన్ని తలదన్నే గింజలు ఇవి.. వీటిలో ప్రోటీన్ ఎంతంటే..
ఈ ఆకు రసం రోజుకో స్పూను తాగితే చాలు..!
ఈ మూడు కలిపి తాగితే ఎప్పటికీ నవయువకుల్లా చెలరేగిపోతారు..