ఏ సమస్యలు ఉన్న వారు
పసుపు పాలు
తాగకూడదో తెలుసా..
గ్యాస్ లేదా ఉబ్బరం సమస్య ఉన్న వారు పసుపు పాలు తాగితే సమస్య ఇంకా పెరుగుతుంది.
మధుమేహ రోగులు కూడా వైద్యుడి సలహా తీసుకుని మాత్రమే తాగాలి.
రక్తపోటు సమస్యలు ఉన్న వారు పసుపు పాలు తాగకూడదు.
అలెర్జీ సమస్యలు ఉన్న వారు కూడా ఈ పాలకు దూరంగా ఉండాలి.
వర్షాకాలంలో పసుపు పాలు తాగకుండా ఉండడమే మంచింది.
పసుపు పాలను మితంగా తీసుకుంటే మాత్రమే వాటి ప్రయోజనాలను పొందవచ్చు.
Related Web Stories
కాకరకాయ జ్యూస్ రోజూ తాగితే ఈ ప్రయోజనాలన్నీ మీసొంతం..
పేపర్ కప్పుల్లో టీ తాగితే ఎంత ప్రమాదమో మీకు తెలుసా..
మలబద్ధకం తగ్గాలంటే..
అరిటాకు తింటే ఇన్ని ప్రయోజనాలా..