ఈ సమస్యలున్న వారు కాలీఫ్లవర్ తింటే అంతే..
రావి చెకాలీఫ్లవర్‌లో ఆరోగ్యానికి మేలు చేసే అనేక విటమిన్లు పుష్కలంగా ఉంటాయిట్టుకు నీరు సమర్పించి దీపం వెలిగించండి.
కానీ ప్రతిరోజూ కాలీఫ్లవర్ తినడం కొంతమందికి కొన్ని రకాల ఆరోగ్య సమస్యలను కలిగిస్తుంది.
గ్యాస్, ఎసిడిటీ సమస్యలతో బాధపడుతుంటే క్యాలీఫ్లవర్ వినియోగాన్ని తగ్గించాలి. క్యాలీఫ్లవర్‌లో కార్బోహైడ్రేట్లు ఉంటాయి. ఇవి జీర్ణ సమస్యలను పెంచుతాయి
కాలీఫ్లవర్ తినడం వల్ల థైరాయిడ్ గ్రంథి అయోడిన్‌ను ఉపయోగించుకునే సామర్థ్యాన్ని తగ్గిస్తుంది.
కిడ్నీలో రాళ్లు ఉన్నట్లయితే కాలీఫ్లవర్ తినకపోవడమే మంచిది.
గర్భధారణ సమయంలో గ్యాస్, ఎసిడిటీ, అజీర్ణం వంటి సమస్యలు వస్తాయి. కాబట్టి క్యాలీఫ్లవర్‌ను నివారించడం చాలా ముఖ్యం.
Related Web Stories
ఉడికించిన గుడ్డు.. ఆమ్లెట్.. వీటిల్లో ఏది ఆరోగ్యానికి మంచిది..
చలికాలంలో ఉసిరికాయ వీరికి విషంతో సమానం.. . పొరపాటున కూడా తినకండి..
తామర పువ్వుల టీ ఎప్పుడైనా తాగారా..
ఎక్సర్సైజులు బోర్ కొడుతున్నాయా? ఇలా చేస్తే ఫన్!