ఈ సమస్యలు ఉన్న వారు కాలీఫ్లవర్‌‌ను తినకపోవడమే మంచిది..

కాలీఫ్లవర్‌లో  విటమిన్ సి,  ఎ,  బి వంటి పోషకాలు పుష్కలం

అయితే కొన్ని సమస్యలు ఉన్నవారు కాలీఫ్లవర్ తినకపోవడమే ఉత్తమం

గ్యాస్, ఎసిడిటీ, థైరాయిడ్‌తో బాధపడేవారు కాలీఫ్లవర్‌కు దూరంగా ఉండండి

కాలీఫ్లవర్‌లో కార్బోహైడ్రేట్లు ఉంటాయి. ఇవి జీర్ణ సమస్యలను పెంచుతాయి.

కాలీఫ్లవర్ తినడం వల్ల థైరాయిడ్ గ్రంథి అయోడిన్‌ను ఉపయోగించుకునే సామర్థ్యాన్ని తగ్గిస్తుంది.

టీ3, టీ4 హార్మోన్ల స్థాయిలను కాలీఫ్లవర్ ప్రభావితం చేస్తుంది.. కాబట్టి థైరాయిడ్ సమస్య ఉన్న వారు కాలీఫ్లవర్‌ను తీనవద్దు

అలాగే గాల్ బ్లాడర్, కిడ్నీలో రాళ్లు ఉన్న వారు కూడా కాలీఫ్లవర్‌ను అవాయిడ్ చేయండి

కాలీఫ్లవర్‌లో ఉండే కాల్షియం రక్తాన్ని చిక్కగా ఉంచుతుంది. రక్తం గడ్డ కట్టే సమస్యలు ఉంటే ఈ వెజిటేబుల్‌ను తినకండి

గర్భిణీలకు గ్యాస్, ఎసిడిటీ, అజీర్ణం వంటి సమస్యలు ఉంటాయి. సో వారు ఈ కాలీఫ్లవర్‌ను తినకపోవడమే మంచిది