చేపలో ఈ పార్ట్‌ను  పడేస్తున్నారా.? 

చేప తలకాయతో కూడా ఎన్నో లాభాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. 

చేప తలకాయను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని అంటున్నారు.

చేప తలలో ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్‌ పుష్కలంగా ఉంటాయి. చేపలతోని ఇతర భాగాలతో పోల్చితే తలకాయలో ఈ కంటెంట్ ఎక్కువగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు

గుండె ఆరోగ్యాన్ని కాపాడడంలో కూడా చేప తలకాయ బాగా పనిచేస్తుంది. 

ఇందులోని సంతృప్త కొవ్వు శరీరంలో కొలెస్ట్రాల్‌ పేరుకుపోకుండా అడ్డుకోవడంలో ఉపయోగపడుతుంది

 మెరుగైన కంటి చూపు కోసం కూడా చేప తలకాయ తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు

పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.