071b42dc-7634-4ef5-8c30-f7bfc200037a-Ex.jpg

థైరాయిడ్ సమస్య ఉన్నవారు ఈ పొరపాట్లు అసలు చెయ్యొద్దు

72117108-1638-4081-b570-22e78b7723b8-00.jpg

థైరాయిడ్ సమస్య ఉన్నవారు  మందులతో పాటూ కొన్ని ఆహార నియమాలు కూడా పాటించాలి.

4bb39105-0aa4-41af-9641-f44d0ad4bc85-01.jpg

ఈ సమస్యతో బాధపడే వారు  క్యాబేజి, కాలీఫ్లవర్, బ్రకోలీ  తదితర కూరగాయలు తినకూడదు.

459d14d6-5562-47b8-9c61-7d52140ae1f3-02.jpg

 ఈ కూరగాయల్లో గాయిట్రోజెన్స్ ఉంటాయి. ఇవి థైరాయిండ్ గ్రంథి పనితీరును మందగింపజేస్తాయి.

సోయా ఉత్పత్తులు  కూడా అసలు వాడకూడదు.

సోయా థైరాయిడ్ గ్రంథి శరీరంలోని ఐయోడిన్‍ను వినియోగించకుండా అడ్డుకుంటాయి.

కాఫీ, ఆల్కాహాల్ తీసుకోవద్దు.

స్ట్రాబెర్రీలు, పీచ్, పియర్స్  వంటి పండ్లు తినకూడదు.

ఈ సూచనలు మీ అవగాహనకు  మాత్రమే. ఎలాంటి సమస్య  వచ్చినా వైద్యుడిని సంప్రదించాలి.