థైరాయిడ్ సమస్య ఉన్నవారు
ఈ పొరపాట్లు అసలు చెయ్యొద్దు
థైరాయిడ్ సమస్య ఉన్నవారు మందులతో పాటూ కొన్ని ఆహార నియమాలు కూడా పాటించాలి.
ఈ సమస్యతో బాధపడే వారు క్యాబేజి, కాలీఫ్లవర్, బ్రకోలీ తదితర కూరగాయలు తినకూడదు.
ఈ కూరగాయల్లో గాయిట్రోజెన్స్ ఉంటాయి. ఇవి థైరాయిండ్ గ్రంథి పనితీరును మందగింపజేస్తాయి.
సోయా ఉత్పత్తులు కూడా అసలు వాడకూడదు.
సోయా థైరాయిడ్ గ్రంథి శరీరంలోని ఐయోడిన్‍ను వినియోగించకుండా అడ్డుకుంటాయి.
కాఫీ, ఆల్కాహాల్ తీసుకోవద్దు.
స్ట్రాబెర్రీలు, పీచ్, పియర్స్ వంటి పండ్లు తినకూడదు.
ఈ సూచనలు మీ అవగాహనకు మాత్రమే. ఎలాంటి సమస్య వచ్చినా వైద్యుడిని సంప్రదించాలి.
Related Web Stories
అర్ధరాత్రి వరకూ మేల్కొంటే.. మీ శరీరంలో జరిగే మార్పులివే..
బీట్రూట్ ఎక్కువగా తింటే జరిగేదిదే..!
దానిమ్మ తింటే అద్భుత ప్రయోజనాలివే..!
బిర్యానీ ఆకును పక్కన పడేస్తున్నారా.. రోజూ మూడుసార్లు ఇలా చేస్తే..