థైరాయిడ్ సమస్యతో చాలా మంది మహిళలు ఇబ్బంది పడుతుంటారు.
ఆందోళన, అశాంతి, భయం,
తీవ్రమైన అలసట
చర్మం పొడిబారుతుంది.
ఉబ్బిన ముఖం, బరువు తగ్గడం..
పెరగడం, గొంతు వాపు
థైరాయిడ్ లక్షణాలు.
పీరియడ్స్‌లో అధిక
రక్తస్రావం, రుతుస్రావం
సక్రమంగా లేకపోవడం
జ్ఞాపకశక్తి , డిప్రెషన్
సమస్యలు వస్తాయి.
చలి ఎక్కువగా అనిపించడం..
కంటిచూపు సమస్యలు
కండరాల్లో నొప్పి,
బలహీనత ఉంటుంది.
ఈ లక్షణాలన్నీ మీలో కనిపిస్తే
థైరాయిడ్ ఉన్నట్టే..
వెంటనే వైద్యులను సంప్రదించండి
Related Web Stories
వావ్.. సీమ చింతతో ఇన్ని ప్రయోజనాలా..?
గుండెపోటు రావడానికి ముందు కనిపించే లక్షణాలు ఇవే..!
వేసవిలో చల్లని నీరు తాగుతున్నారా.. తస్మాత్ జాగ్రత్త!
బీపీని తగ్గించే పొటాషియం అధికంగా ఉన్న ఫుడ్స్ ఇవే!