ఒక టీస్పూన్ నువ్వుల పొడిని తీసుకుని అందులో కొన్ని చుక్కలు పాలు లేదా తేనె కలిపి దీన్ని ముఖంపై అప్లై చేస్తుంటే ముఖం కాంతివంతంగా మారుతుంది
టీ డికాషన్‌లో 3 టేబుల్ స్పూన్ల నువ్వులను వేయాలి అవి చల్లార్చిన తరువాత మిశ్రామన్ని వడకట్టి దాంటిలో కొబ్బరిపాలు కలిపి ఒక బాటిల్‌లో నిల్వచేసి క్లీన్సర్‌లాగా వాడుకోవచ్చు
ముఖం కాంతివంతం కావాలంటే ఒక టేబుల్ స్పూన్ నువ్వుల పొడి, పెరుగు, తేనె కలిపి మిశ్రంగా చేసి ఈ ఫేస్ ప్యాక్‌ను ముఖానికి రాయాలి.