నిద్రకు ముందు నూనెతో పాదాలకు మర్దన
చేయడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి.
నూనెతో పాదాలకు మర్దన చేయడాన్ని ఆయుర్వేదంలో ‘పాద అభ్యంగనం’ అంటారు.
పాదాలను మర్దించడం వల్ల శక్తి ప్రవాహం ఊపందుకుని, శరీరంలోని వాత, పిత్త, కఫ దోషాలు సంతులనమవుతాయి.
పాద మర్దన కోసం నువ్వుల నూనె, ఆవ నూనె, కొబ్బరి నూనె, బాదం నూనెలను వాడుకోవచ్చు
శరీర శక్తిని సంతులనం చేసే ప్రదేశాలు ప్రేరేపితమవుతాయి.
ఫలితంగా శరీరం సేద తీరుతుంది. ఒత్తిడి, కంటి నిండా నిద్ర పడుతుంది
నాడీ వ్యవస్థ నెమ్మదిస్తుంది. రక్త ప్రసరణ మెరుగై వ్యాధి నిరోధకశక్తి పెరుగుతుంది
పగుళ్లు వదిలిపోయి, పాదాలు కోమలంగా మారతాయి
రోజంతా శరీర బరువును మోస్తూ అలసిన పాదాల్లోని కండరాలు సేద తీరతాయి
బ్యాక్టీరియా, ఫంగల్ ఇన్‌ఫెక్షన్లు దరి చేరకుండా ఉంటాయి
నువ్వులు, లేదా కొబ్బరి నూనెలతో మర్దన చేయడం వల్ల కీళ్లనొప్పి తగ్గుతుంది.
Related Web Stories
ఈ సమస్యలు ఉన్న వారు.. జీడిపప్పును ముట్టుకోవద్దు..
ఉదయాన్నే ఖాళీ కడుపుతో తినాల్సిన సూపర్ ఫుడ్స్ ఇవే..!
పోషకాలతో కూడిన సూపర్ బ్రేక్ ఫాస్ట్ ఇది
పన్నీరు తినడం వల్ల ఇన్ని ప్రయోజనాలా...