డెంగ్యూ బారిన పడకుండా ఉండాలంటే..ఈ టిప్స్ పాటించాల్సిందే!
ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకోవడమే కాకుండా,
మన చుట్టూ పరిసరాలను
కూడా శుభ్రంగా ఉంచుకోవాలి
బయట ఫుడ్ ఎక్కువగా తినకూడదని ఆరోగ్య
నిపుణులు సూచిస్తున్నారు
మామూలు జ్వరం, తలనొప్పి ఉన్నా కూడా లైట్ తీసుకోకుండా వెంటనే వైద్యుడిని సంప్రదించాలి
సాయంత్రం వేళలో ఇంటి
డోర్లు, కిటికీలు మూసి ఉంచాలి
శరీరాన్ని పూర్తిగా కవర్ చేసే దస్తువులు ధరించడం మంచిది
ఈ విషయాలు అవగాహన కోసం మాత్రమే. సమస్య తీవ్రమైతే వైద్యుడిని సంప్రదించాలి
Related Web Stories
వర్షాకాలంలో డెంగ్యూ రాకుండా నిరోధించడానికి ఈ చిట్కాలు
మొటిమలు లేని చర్మం కోసం.. ఇలా చేయండి చాలు..
కూరగాయల నీరు తాగడం వల్ల కలిగే 7 లాభాలివే..
మెంతుల నీటితో ఈ అనారోగ్యాలకు చెక్..