ఊపిరితిత్తుల ఆరోగ్యానికి
తప్పక చేయాల్సిన పనులు..!
పొగతాగితే ఊపిరితిత్తులు శాశ్వతంగా పాడవుతాయి.
వయసు పెరిగే కొద్దీ ఇన్ఫెక్షన్ల బారిన పడే ఛాన్స్ పెరుగుతుంది. కాబట్టి, చేతులు నిత్యం శుభ్రంగా ఉంచుకోవాలి. ముఖాన్ని పదే పదే తాకకూడదు
డీప్ బ్రీతింగ్ ఎక్సర్‌సైజులతో ఊపిరితిత్తుల సామర్థ్యం ఇనుమడిస్తుంది.
ఎక్సర్‌సైజుల వల్ల ఊపిరితిత్తులతో పాటూ గుండె ఆరోగ్యం కూడా బాగుంటుంది.
తగినంత నీరు తాగితే శరీరంలో నీటి శాతం పెరిగి ఊపిరితిత్తుల్లో మ్యూకస్ తగినంత ఉత్పత్తి అవుతుంది. ఊపిరితిత్తుల ఆరోగ్యానికి ఇది కీలకం.
బీట్‌రూట్, యాపిల్స్, నిమ్మజాతి పళ్లు, టమాటాలు, ఉల్లిపాయలు వంటివి తింటే ఊపిరితిత్తుల ఆరోగ్యం మెరుగవుతుంది.
Related Web Stories
అల్లం ఎక్కువగా వాడుతున్నారా.. ఈ నిజాలు తెలిస్తే..
పీనట్ బటర్.. ఆరోగ్యానికి ఇంత మేలు చేస్తుందా..
ఈ ఆహారాలు తింటే యూరిక్ యాసిడ్ పెరగడంతో పాటూ బోలెడు రోగాలు వస్తాయ్!
బ్రౌన్ రైస్ vs బ్లాక్ రైస్: ఆరోగ్యానికి ఏది మంచిది..