శరీరంలో యూరిక్ యాసిడ్ స్థాయిని తగ్గించడానికి చిట్కాలు ఇవే..

శరీరంలో యూరిక్ యాసిడ్ స్థాయిలను తగ్గించడానికి కొన్ని చిట్కాల ద్వారా సాధ్యం అవేమిటంటే..

హైడ్రేటెడ్‌గా ఉండటం ఈ పరిస్థితిని తీవ్రతరం చేయదు.శరీరంనుంచి యూరిక్ యాసిడ్ బయటకు వెళ్ళడానికి పుష్కలంగా నీరు తాగాలి. 

యూరిక్ యాసిడ్ స్థాయిలను పెంచే రెడ్ మీట్, ఆర్గాన్ మీట్స్, సీపుడ్ వంటి ఆహారాలకు దూరంగా ఉండాలి.

ఎక్కువ పండ్లు, కూరగాయలను తీసుకోవాలి. యూరిక్ యాసిడ్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడతాయి.

షుగర్ తీసుకోవడం తగ్గించాలి. ఎందుకంటే చక్కెర యూరిక్ యాసిడ్ స్థాయిలను పెంచుతుంది. 

 బరువు వల్ల కూడా యూరిక్ యాసిడ్ ఉత్పత్తిని పెరుగుతుంది. 

ఆల్కహాల్ వినియోగాన్ని పరిమితం చేయకున్నా కూడా యూరిక్ యాసిడ్ స్థాయిలు పెరుగుతాయి.

క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల మొత్తం ఆరోగ్యం మెరుగుపడేందుకు సహాయపడుతుంది.