చలికాలంలో ఆస్తమా సమస్య తీవ్రమవుతుంది. దీన్ని నివారించేందుకు ఫాలో కావాల్సిన టిప్స్ ఏంటంటే..
చలిగాలి లోపలికి వెళ్లకుండా ముఖం, ముక్కును స్కార్ఫ్‌తో కప్పించే ప్రయోజనం ఉంటుంది
ఈ కాలంలో వీలైనంత వరకూ చలి గాలిలో బయటకు వెళ్లకపోవడమే మంచిది
ఇన్‌హేలర్ వెంటే పెట్టుకుంటే ఆస్తమా అటాక్ సందర్భంలో ఉపయోగించుకోవచ్చు
ఇల్లు శుభ్రంగా ఉంచుకోవాలి. ఎయిర్ ప్యూరిఫయ్యర్లు వాడితే దుమ్ము, అలర్జీ కారకాలతో ఇబ్బంది ఉండదు.
ఒంటికి వెచ్చగా ఉండే దస్తులు ధరిస్తే అకస్మాత్తుగా జరిగే ఉష్ణోగ్రత మార్పుల నుంచి రక్షణ పొందొచ్చు
పొడిగాలితో ఆస్తమా తీవ్రం అవుతుంది. కాబట్టి ఇంట్లో హ్యుమిడిఫయ్యర్‌తో గాల్లో తేమ ఉండే లా జాగ్రత్త పడాలి.
ఈ కాలంలో ఇంట్లోనే కసరత్తులు చేస్తే ఆస్తమా సమస్య కాస్త తగ్గుతుంది.
Related Web Stories
యోగా తో మధుమేహానికి దూరం కావచ్చు
గంటలకొద్దీ కూర్చోటం వల్ల గుండెకు చేటు
సైంధవ లవణం వల్ల ఇన్ని లాభాలున్నాయా..?
చలికాలంలో దగ్గు, జలుబు.. వీటిని తీసుకోవడం ఉత్తమం..