వర్షాకాలంలో డెంగ్యూ రాకుండా నిరోధించడానికి 8 చిట్కాలు
సమయంతో పనిలేకుండా ఇంట్లో, ఆరుబయట ఎక్కడ పడితే అక్కడ దోమలు కుడుతూనే ఉంటాయి
గాలి తగిలే ప్రదేశాల్లో, దుస్తులు కప్పి ఉండని చోట దోమలు విపరీతంగా కుడుతుంటాయి.
సిట్రోనెల్లా, యూకలిప్టస్, వేప నూనెలు, స్ప్రే, క్రీమ్, ప్యాచ్ లను ఉపయోగిస్తూ ఉండా
లి.
దోమల పెరుగుదలను నియంత్రించాలంటే ఇంటి చుట్టూ నిలిచిన నీటిని తొలగించడం ముఖ్యమైన పని.
దోమలు ఎక్కువగా ఉండే సమయాల్లో రక్షణ కోసం దుస్తులు ధరించడం, క్రీములు, స్ప్రేలు పూయడం మంచిది.
చెత్తను పారవేయడం, మూసుకుపోయిన కాలువలు, పొదలను కత్తిరించడం, దోమల సంతానోత్పత్తిని తగ్గించడంలో సహకరిస్తాయి.
హైడ్రేటెడ్‌గా ఉండటం వల్ల దృఢంగా ఉండేందుకు, డెంగ్యూ వంటి వ్యాధుల బారిన పడకుండా ఉండే అవకాశం ఉంటుంది.
వర్షాకాలంలో తాజా పండ్లు, కూరలు, తృణధాన్యాలు వంటి ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం ముఖ్యం.
Related Web Stories
మొటిమలు లేని చర్మం కోసం.. ఇలా చేయండి చాలు..
కూరగాయల నీరు తాగడం వల్ల కలిగే 7 లాభాలివే..
మెంతుల నీటితో ఈ అనారోగ్యాలకు చెక్..
పెదవులు అందంగా, మృదువుగా మారాలంటే..!