వినికిడి శక్తి కాపాడుకునేందుకు తప్పనిసరిగా ఫాలో కావాల్సిన టిప్స్ ఏంటంటే..

85 డెసిబెల్స్‌కు పైబడిన శబ్దాలకు దూరంగా ఉండాలి

పెద్ద శబ్దాలతో నష్టం కలగకుండా ఇయర్ ప్లగ్స్ లేదా నాయిస్ క్యాన్సిలేషన్ హెడ్‌ఫోన్స్ వాడాలి

హెడ్‌ఫోన్స్ వాడుతున్న వారు వాల్యూమ్‌ను వీలైనంత తక్కువగా సెట్ చేసుకోవాలి

హెడ్స్‌ఫోన్స్ వంటివి వాడుతున్నప్పుడు అప్పుడప్పుడు బ్రేక్ తీసుకుని హెడ్స్‌ఫోన్స్ పక్కనపెట్టేయాలి

చెవిని క్లీన్ చేసేందుకు కాటన్ స్వాబ్స్ వాడితే గులిగి మరింత లోపలికి వెళ్లే ప్రమాదం ఉంది

కసరత్తులు, మంచి ఆహారంతో రక్తప్రసరణ పెరిగి చెవులు కలకాలం ఆరోగ్యంగా ఉంటాయ