ఎండ నుంచి జుట్టు రక్షించుకోండిలా
సరైన జాగ్రత్తలు తీసుకోకుండా ఎండలో వెళ్తే జుట్టు ఆరోగ్యం దెబ్బ తింటుంది. ప్రమాదకర కిరణాలు నేరుగా జుట్టుపై పడతాయి.
ఎండలో బయటకి వెళ్లిన ప్రతీసారి టోపీ ధరించండి. తద్వారా ప్రమాదకర కిరణాలు తరపై పడవు.
స్ట్రెయిట్‌నగర్, డ్రైయర్ తదితర పరకరాలు ఉపయోగించేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. అత్యంత వేడి పరికరాలు ఉపయోగించడం సరైంది కాదు.
సరైన హెయిర్ కండీషనర్ ఉపయోగిస్తే జుట్టుకి సూర్య కిరణాల నుంచి రక్షణ లభిస్తుంది.
జుట్టు రంగును కాపాడేందుకు సహజ ఉత్పత్తులు మాత్రమే వాడాలి. రసాయనాలు అసలు వాడవద్దు.
శరీరాన్ని ఎప్పుడూ హైడ్రేట్‌గా ఉంచుకోవాలి. ఇందుకోసం తరచూ నీరు తాగాలి.
జుట్టుకు సహజ ఉత్పత్తులైన నూనెలు వాడాలి. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి.
Related Web Stories
ఉదయాన్నే ఎండుకొబ్బరి తినడం వల్ల.. ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయంటే..
విటమిన్-బి12 పుష్కలంగా ఉన్న పండ్లు కూరగాయల గురించి తెలుసా?
కొబ్బరి మలై తినడం వల్ల కలిగే ప్రయోజనాలు తెలుసా..!
అధిక చక్కెర కంటెంట్ ఉన్న పండ్లు ఏవంటే ..