ఉదయం తలనొప్పిని  తగ్గించే చిట్కాలు

ప్రతిరోజూ 8 గంటలు  తప్పకుండా నిద్రపోవాలి

నిద్రలేచిన వెంటనే ఒకటి లేదా  రెండు గ్లాసుల నీళ్లు తాగితే  తలనొప్పి చిటికెలో తగ్గిపోతుంది

తలనొప్పి ఉన్నప్పుడు మంచం  నుంచి నెమ్మదిగా కిందకు రావాలి

కాఫీ, టీలు కూడా తలనొప్పిని తగ్గించడానికి సహాయపడతాయి

లావెండర్, పిప్పరమెంటు వంటి  నూనెలను తలకు అప్లై చేస్తే  తలనొప్పి మాయం అవుతుంది

వ్యాయామం, యోగా, ధ్యానం  చేయడం వల్ల తలనొప్పి సమస్య  నుంచి విముక్తి లభిస్తుంది

ప్రతిరోజూ పడుకునే ముందు  మొబైల్‍కు దూరంగా ఉండాలి

గంధం పేస్టును తలకు రాసుకుని విశ్రాంతి తీసుకుంటే త్వరగా రిలీఫ్ ఉంటుంది