29643a42-26c8-4843-86f9-65b5563a0a88-1.jpg

వృద్ధాప్యంలో ఎముకలు విరగడం, ఆస్టియోపోరోసిస్ వంటివి దరిచేరకూడదంటే కొన్ని టిప్స్ పాటించాలి

cf7581c8-f9b6-419c-8382-41c910d9372e-2.jpg

కాల్షియం అధికంగా ఉండే డెయిరీ ఉత్పత్తులు, ఆకుకూరలు క్రమం తప్పకుండా తినాలి

6da85aae-7336-4b0f-912b-b6f8c217adcd-3.jpg

శరీరం కాల్షియాన్ని గ్రహించేందుకు అవసరమైన విటమిన్ డీ సూర్యరశ్మి, ఫ్యాటీ ఫిష్‌ల ద్వారా లభిస్తుంది

6c2d7add-d0f4-46b0-b6ce-ba287ebd25a8-4.jpg

బరువులు ఎత్తే కసర్తులు, డ్యాన్సింగ్ వంటి వాటితో ఎముకల దృఢత్వం పెంచుకోవచ్చు

ధూమపానం, మద్యపానానికి దూరంగా ఉండాలి. లేకపోతే ఆస్టియోపోరోసిస్ రావచ్చు

ఎముకల సాంద్రత గురించి తెలుసుకునేందుకు క్రమం తప్పకుండా బోన్ డెన్సిటీ పరీక్షలు చేయించుకోవాలి

బయోఫాస్ఫేట్స్‌తో పాటు వైద్యుల సూచించే మందులతో ఎముకలను బలోపేతం చేసుకోవచ్చు

మెగ్నీషియం, పొటాషియం, విటమిన్ కే, సీ సమృద్ధిగా ఉన్న సమతుల ఆహారం తినాలి

నడిచేటప్పుడు చేతికర్రలు వంటివి వాడితే కిండపడే ప్రమాదం తగ్గిపోతుంది. ఎముకలు విరిగే ప్రమాదం తప్పుతుంది.