రోజంతా
ఉత్సాహంగా ఉండాలంటే..!
ప్రతిరోజూ కనీసం నలభైఐదు నిమిషాలు వ్యాయామం చేయాలి
వ్యాయామం చేసే ముందు
కోడిగుడ్లు, గుప్పెడు బాదంపప్పులు, ప్రొటీన్‌షేక్ వంటివి తీసుకోవాలి
సమతుల ఆహారం
తీసుకున్నప్పుడు శరీరానికి అవసరమైన శక్తి అందుతుంది. రోజంతా ఉత్సాహంగా
ఉండటానికి ఉపకరిస్తుంది
జిమ్‌లో బరువులు ఎత్తడానికి చాలా మంది ఇష్టపడరు. కానీ కండరాలు బలోపేతం కావడానికి బరువులు ఎత్తే వ్యాయామాలు బాగా ఉపకరిస్తాయి
నీళ్లు తాగడంలో చాలామంది
అశ్రద్ధ చేస్తారు. కానీ తరచుగా నీళ్లు తాగడం అలవాటుగా చేసుకోవాలి
రోజూ సమయానికి నిద్ర
పోవాలి. రాత్రి భోజనానికి,
నిద్రకు మధ్య రెండు గంటల
సమయం ఉండేలా చూసుకోవాలి
తృణధాన్యాలు, ప్రోటీన్లు,
గింజలు, పండ్లు తినాలి
Related Web Stories
పీచ్ టీ తీసుకోవడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసా..!
ఈ జ్యూస్ తో చెడ్ కొలెస్ట్రాల్‌కు చెక్!
ఆస్తమా లక్షణాల నుంచి ఉపశమనం కలిగించే ఆహారాలు ఇవే..
వారానికి మూడు సార్లు బొప్పాయి ఆకు రసం తాగితే జరిగేది ఇదే..