60 ఏళ్లు దాటినా
ఎముకలు బలంగా ఉండాలంటే..
జీజున్నులోని అధిక కాల్షియం,
ప్రొటీన్లు ఎముకలను బలంగా
ఉంచడంలో సాయపడతాయి
బచ్చలికూర వంటి ఆకు
కూరల్లోని విటమిన్-కే
ఎముకలను ఆరోగ్యంగా
ఉంచుతుంది
గింజలు, విత్తనాల్లోని
మెగ్నీషియం, భాస్వరం
ఎముకలను బలంగా
ఉంచుతుంది
చేపల్లోని ఒమేగా-3,
కొవ్వు ఆమ్లాలు ఎముకల
ఆరోగ్యానికి దోహదం చేస్తాయి.
గుడ్లలోని విటమిన్-డి
ఎముకలను బలంగా
ఉంచుతాయి
ఈ విషయాలు కేవలం
అవగాహన కోసం మాత్రమే.
ఎలాంటి సమస్య వచ్చినా
వైద్యుడిని సంప్రదించాలి.
Related Web Stories
భోజనం తర్వాత సోంపు గింజలు తింటే ఇన్ని లాభాలా..
బెల్లంతో డబుల్ హెల్త్ బెనిఫిట్స్.. అవేంటంటే..
గోంగూర వల్ల కలిగే ప్రయోజనాలు తెలిస్తే.. అసలు వదిలి పెట్టరు
ఈ సూపర్ ఫుడ్స్.. మీ గట్ హెల్త్‌కు ఎంతో మేలు చేస్తాయి..