ఒత్తిడి లేని జీవితం      గడపాలంటే..!

 వ్యాయామం కేవలం ఫిట్‌గా  ఉండటానికే కాదు, ఇది ఒత్తిడిని వదిలించుకోవడానికి కూడా  ఒక అద్భుతమైన మార్గం

వ్యాయామాన్ని జీవితంలో  ఒక భాగంగా చేసుకోవడం వల్ల  అనేక సమస్యలు దూరం అవుతాయి

ఒత్తిడి స్థాయిలను తగ్గించడానికి  పండ్లు, కూరగాయలు,  తృణధాన్యాలు అధికంగా తీసుకోవాలి

సరైన ఆహారం తీసుకోవడం  శరీరానికి మాత్రమే కాదు,  ఇది మనస్సుకు కూడా మంచిది

శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే  సరైన నిద్ర చాలా అవసరం

 ప్రతి రాత్రి కనీసం 6 నుంచి 8  గంటల నిద్ర రిఫ్రెష్‌గా ఉంచుతుంది

ఆరుబయట సమయం గడపడం  వల్ల ఒత్తిడి స్థాయిలు తగ్గుతాయి

డిజిటల్ ప్రపంచంలో స్క్రీన్‌లపై  ఎక్కువ సమయం గడపడం వల్ల  ఒత్తిడి స్థాయిలు పెరుగుతాయి 

కాస్త ఒత్తిడి నుంచి రిలీఫ్ తగ్గాలంటే  నచ్చిన పని, వ్యాపకం చేయడం  అలవాటు చేసుకోవాలి

సంగీతం, నాట్యం, పెయింటింగ్,  గార్డెనింగ్ చేయడం మంచిది