పనీర్ & టోపు ఏది బెస్ట్.. !
దీనిని కాటేజ్ చీజ్ అని కూడా పిలుస్తారు. దీనిలో పనీర్ పాల ప్రోటీన్ ఉంటుంది.
టోపు సోయా నుండి తయారవుతుంది.
సోయాలో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది.
తక్కువ కేలరీలతో, టోపు సోయాలో ముఖ్యమైన కాల్షియం, ప్రోటీన్లు ఉంటాయి. ఇది బరువు తగ్గడానికి మంచిది.
శాకాహారులకు ఇందులోని లాక్టోస్ అనుకూలంగా ఉంటుంది.
పనీర్‌లో ఎక్కువ ప్రోటీన్లు, కేలరీలు బరువు తగ్గేందుకు సహకరిస్తాయి.
బరువు తగ్గాలనుకుంటే మాత్రం ప్రత్యేకంగా సోయా, టోపులోని ప్రోటీన్ సహకరిస్తుంది.
Related Web Stories
బాబోయ్.. ద్రాక్ష తింటే ఇన్ని లాభాలా..!
బరువు తగ్గడానికి జీరో కేలరీల ఆహారాలివే..!
టాయిలెట్ లోకి మొబైల్ తీసుకెళ్తుంటారా? మీకు తెలియని నిజాలివీ..!
పాదాలను వేడి నీటిలో నానబెడితే.. మీ శరీరంలో జరిగే మార్పులివే..