షుగర్ వ్యాధిని సులువుగా అదుపు చేసే కొన్ని డ్రింక్స్ ఉన్నాయి. అవేంటే ఓసారి చూద్దాం
నిమ్మకాయ జ్యూస్ ఇన్సులీన్ సెన్సిటివిటీని పెంచి డయాబెటిస్‌ను నియంత్రిస్తుంది
గ్రీన్ టీ, దాల్చినచెక్క టీ వంటి హెర్బల్ పానీయాల్లోని యాంటీఆంక్సిడెంట్ లక్షణాలు ఇన్సులీన్ సెన్సిటివిటీని పెంచుతాయి
దాల్చిన చెక్కతో చక్కెర స్థాయిలు తగ్గుతాయి, హాట్ కొకోవాలో యాంటీఆక్సిడెంట్ లక్షణాలు మెండుగా ఉంటాయి
అల్లంలోని యాంటీఇన్‌ఫ్లెమెటరీ లక్షణాల వల్ల డయాబెటిస్ ఇబ్బందుల తీవ్రత తగ్గుతుంది
భోజనం తరువాత చక్కెర స్థాయిలను యాపిల్ సిడర్ వెనిగర్ తగ్గిస్తుంది
పసుపులో కూడా యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు ఉంటాయి. ఇన్సులీన్ సెన్సిటివిటీ పెంచేందుకు ఇవి కీలకం
చక్కెరలు తక్కువగా ఉండే కొబ్బరి నీళ్లతో లవణాలు సమృద్ధిగా లభిస్తాయి
కాకరకాయ, సొరకాయ జ్యూస్‌తో షుగర్ వ్యాధిని అదుపులోకి తేవొచ్చు
ఆలోవిరా జ్యూస్ కూడా చక్కెర స్థాయిలను సమతులీకరిస్తుంది
మెంతులు చక్కెర స్థాయిలను తగ్గించి, ఇన్సులీన్ సెన్సిటివిటీని పెంచుతాయి
Related Web Stories
ఈ స్నాక్స్ తీసుకోవడం వల్ల వేసవిలో తక్కువ కేలరీలు అందుతాయట..!
వేపుడు పదార్థాలు తింటే అనర్థాలు ఇవే!
మెదడుకు ఇలా పదును పెట్టుకోండి..
విరోచనాలను సులభంగా తగ్గించాలంటే.. ఇలా చేయండి..