55c9f18c-0b42-47cd-a079-9badcd32a11f-00.jpg

సల్ఫర్ అధికంగా ఉండే  ఆహారాలు ఇవే..

72eb7ba9-c1cd-47db-8b2a-6ab662cdef99-1.jpg

గుడ్లలో సల్ఫర్ పుష్కలంగా ఉంటుంది, ఇది రోగనిరోధక వ్యవస్థను పెంచుతుంది.

002a5ccd-ea4e-4717-acf0-3098ccdd2c4a-2.jpg

చాలా రకాల చేపలు సల్ఫర్ మంచి వనరులు, ఇవి రోజువారీ ఆహారంలో చేర్చడం వల్ల చాలా ప్రయోజనాలున్నాయి.

dfc5ddd4-deb1-42c9-9ecc-55ab9b440aef-3.jpg

మాంసం, పౌల్ట్రీ, ముఖ్యంగా చికెన్‌లో కూడా సల్ఫర్ అధికంగా ఉంటుంది.

అల్లంలో సల్ఫర్ ఉంటుంది, ఇది శరీరాన్ని క్రిమిసంహారక చేయడంలో ఆరోగ్యంగా ఉంచడంలో మరింత సహాయపడుతుంది.

ఉల్లిపాయలలో ఉండే సల్ఫర్ కంటెంట్ కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది.

వెల్లుల్లిలోని సల్ఫర్ కంటెంట్ వైరల్ ఇన్ఫెక్షన్లు, బ్యాక్టీరియాను ఎదుర్కోవడంలో సహాయపడుతుంది.

క్యాబేజీ ఆకులను చర్మానికి అప్లై చేయడం వల్ల మంట లక్షణాలను తగ్గించడంలో కూడా సహాయపడుతుంది.

కాలీఫ్లవర్‌లో ఉండే సల్ఫర్ కంటెంట్ పేగుల ఆరోగ్యానికి తోడ్పడుతుంది.