చెడు కొలస్ట్రాల్‌ను తగ్గించుకోండి
ఇలా
శరీరంలోఎన్డీఎల్ కొలస్ట్రాల్‌ను చెడు కొలస్ట్రాల్‌గా చెబుతారు
శరీరంలో చెడు కొలస్ట్రాల్ విపరీతంగా పెరుగుతుంది.. గుండెపోటుకు కారణమవుతుం
ది
చెడు కొలస్ట్రాల్ అనారోగ్యాలను తెచ్చిపెడుతుంది
కొన్ని రకాల ఆహార పదార్థాలతో చెడు కొలస్ట్రాల్‌ను కంట్రోల్ చేయొచ్చు
ఓట్స్, బార్లీ గింజలు బ్యాడ్ కొలస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడుతాయి
కూరగాయలు, ఆకుకూరలు, పండ్లలో చెడు కొలస్ట్రాల్‌ను తగ్గించే పోషకాలు ఉంటాయి
. వీటిలో ఫైబర్ అధికం
చిక్కుళ్లు, బీన్స్, నట్స్‌తో చెడు కొలస్ట్రాల్‌ను కంట్రోల్ చేయొచ్చు.. నట్స్‌ను తరచూ తీసుకుంటే చెడు కొలస్ట్రాల్‌ను తగ్గించవచ్చు
సోయా ఉత్పత్తులలో చెడు కొలస్ట్రాల్‌ను తగ్గించే పోషకాలు మెండు
వీటిని ఆహారంలో భాగం చేసుకుంటే చెడు కొలస్ట్రాల్‌ను కొంత వరకు తగ్గించుకోవ
చ్చు
Related Web Stories
ఈ జ్యూస్ లు తాగితే హై బీపీ కంట్రోల్అవుతుందాట...
చలికాలంలో ఖర్జూరాలు తింటే ఇన్ని లాభాలా..
ఈ చిట్కాలతో రక్తంలో చెడు కొలెస్ట్రాల్ చెక్..
ఇవి తింటే షుగర్ సమస్యలకు చెక్!