కళ్ల కింద నల్లటి వలయాల కారణంగా చాలా మంది ఇబ్బంది పడుతుంటారు
డార్క్ సర్కిల్స్‌ను తగ్గించుకోవడం పెద్ద కష్టమేమీ కాదు
టమాటాలు మచ్చలను తొలగించి చర్మం మెరిసేలా చేస్తాయి..
టమాటా జ్యూ్స్‌కు నిమ్మరసం కలిపి కళ్ల కింద తరచూ రాస్తుంటే డార్క్ సర్కిల్స్ పోతాయి
ఆలుగడ్డ రసాన్ని కాటన్‌తో కళ్ల కింద రాయాలి. తరచూ చేస్తే డార్క్ సర్కిల్స్ మాయం
గ్రీన్ టీ బ్యాగ్‌లను నీటిలో ముంచి ఫ్రిజ్‌లో పెట్టి తర్వాత దాన్ని కళ్లపై ఉంచుకోవాలి
ఆల్మండ్ ఆయిల్‌ను డార్క్ సర్కిల్స్‌పై తరచూ రాసి మెల్లగా మసాజ్ చేస్తే డార్క్ సర్కిల్స్ పోతాయి
చల్లటి పాలను దూదితో అద్ది దానిని తరచూ డార్క్ సర్కిల్స్‌పై ఉంచితే సరి..
Related Web Stories
ఈ 5 రకాల ఫ్లవర్ టీలు తాగితే.. మీ శరీరంలో జరిగే మార్పులివే..
అశ్వగంధ తీసుకుంటే.. ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో తెలుసా..
కాకరకాయ రోజూ తింటే ఇన్ని లాభాలా!
వేసవిలో పొరపాటున కూడా తినకూడని 8 మసాలాలు ఇవీ..!