మైగ్రేన్ నొప్పి నుంచి
తప్పించుకునేందుకు ఈ
సూపర్ ఫుడ్స్ ట్రై చేయండి..!
అల్లంలో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలుంటాయి. అల్లం మైద్రేన్‌కు సంబంధించిన వికారాన్ని తగ్గిస్తుంది
పాలకూరలో మెగ్నీషియం
ఉంటుంది. ఇది రక్తపోటును నియంత్రించడంలో తలనొప్పి
ఫ్రీక్వెన్సీ తగ్గుతుంది
పుచ్చకాయ జ్యూస్ తీసుకోవడం
వల్ల డీహైడ్రేషన్ తగ్గుతుంది
అధికంగా పండ్లు తీసుకునే
వారిలో తలనొప్పి సమస్య తగ్గుతుంది
క్వినోవాలో రైబోఫ్లావిన్
విటమిన్ బి2 ఉంటుంది
ఇది మైగ్రేన్
ఫ్రీక్వెన్సీని తగ్గిస్తుంది
అవకాడోలో
ఆరోగ్యకరమైన కొవ్వులు,
మెగ్నీషియం ఉన్నాయి
ఇవి రక్త ప్రవాహాన్ని
పెంచుతాయి. మైగ్రేమ్
లక్షణాలను తగ్గించే స్థితి
వీటికి ఉంటుంది
Related Web Stories
స్మోకింగ్ తో బ్రెయిన్ స్ట్రోక్ వస్తుందా?
మనం వాడే టూత్ బ్రష్‌ను ఎంత కాలానికి మార్చాలి..!
విటమిన్ బీ6.. శరీరానికి ఎందుకు అవసరమంటే..
కిడ్నీలు శాశ్వతంగా డ్యామేజ్ అవడానికి కారణాలు ఇవే..