మైగ్రేన్ నొప్పి నుంచి
తప్పించుకునేందుకు ఈ
సూపర్ ఫుడ్స్ ట్రై చేయండి..!
అల్లంలో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలుంటాయి. అల్లం మైగ్రేన్‌కు సంబంధించిన వికారాన్ని తగ్గిస్తుంది.
పాలకూరలో మెగ్నీషియం ఉంటుంది. ఇది రక్తపోటును నియంత్రించడంలో తలనొప్పి ఫ్రీక్వెన్సీ తగ్గుతుంది.
పుచ్చకాయ జ్యూస్ తీసుకోవడం వల్ల డీహైడ్రేషన్ అనేది తగ్గుతుంది. అధఇకంగా పండ్లు తీసుకునే వారిలో తలనొప్పి సమస్య తగ్గుతుంది.
క్వినోవాలో రైబోఫ్లావిన్ విటమిన్ బి2 ఉంటుంది. ఇది మైగ్రేన్ ఫ్రీక్వెన్సీని తగ్గిస్తుంది.
అవకాడోలో ఆరోగ్యకరమైన కొవ్వులు, మెగ్నీషియం ఉంటాయి.
ఇవి రక్త ప్రవాహాన్ని పెంచుతాయి. మైగ్రేమ్ లక్షణాలను తగ్గించే స్థితి వీటికి ఉంది.
Related Web Stories
జీడిపప్పు,పిస్తా.. ఆరోగ్యానికి ఏది మేలు..?
సరైన నిద్రకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే..!
వాము నీటిని ప్రతిరోజూ తాగడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయంటే...
చలికాలంలో ఆస్తమాను అదుపులో పెట్టేందుకు టిప్స్