మోకాళ్ల నొప్పి నుంచి ఉపశమనం  కోసం ఈ చిట్కాలు ట్రై చేయండి 

 ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ సమృద్ధిగా ఉండే ఆహార పదార్థాలను తీసుకుంటే నొప్పులు తగ్గుతాయి

అవిసె గింజలు, ఆలివ్ ఆయిల్, సాల్మన్ వంటి చేపల్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ లభిస్తాయి

  క్యాబేజీ, కాలీఫ్లవర్ వంటి కూరగాయలను తీసుకుంటే వాపు తగ్గుతుంది.

  టమాట, బంగాళాదుంప, వేరుశనగ, చిక్కుళ్ళు వంటి వాటిని తగ్గించాలి.

 కీళ్ల నొప్పులు ఉన్నప్పుడు స్వీట్స్‌ను తక్కువగా తీసుకోవాలి. 

 కీళ్ల నొప్పులు ఉన్నవాళ్లు రెగ్యులర్‌గా వ్యాయామం చేయడం మంచిది.

 నట్స్, ఆకుకూరలు, బెర్రీస్, అల్లం, పసుపు వంటి యాంటీ ఇంఫ్లమేటరీ గుణాలు ఉండే ఆహారాన్ని తీసుకుంటే నొప్పులు, వాపులు ఉండవు.