ఉదయం 7 గంటల లోపే
ఈ పనులు చేస్తే మంచిది!
ఉదయం లేవగానే లీటర్
నీరు తాగడం మంచిది
ఉదయం లేవగానే
ఎవరితో గొడవ పడకూడదు
ఉదయం లేవగానే వాకింగ్,
యోగా, వ్యాయామం
చేయడం మంచిది
నిద్ర లేచిన రెండు గంటల
వరకు మొబైల్, టీవీ
చూడటం మానుకోవాలి
మెదడు ఆరోగ్యంగా,
చురుగ్గా ఉండాలంటే లేచిన
కాసేపటి వరకు ఏదైనా
పుస్తకం చదవాలి
ఉదయం లేచిన తర్వాత
పాలతో చేసిన టీ, కాఫీ
బదులు హెర్బల్ టీ
తాగడం మంచిది
Related Web Stories
కన్ను అదురుతోందా.. అసలు కారణం ఏంటంటే..
కర్పూరం నీటితో స్నానం చేయడం వల్ల కలిగే లాభాలివే..
బ్రెడ్ ఫ్రూట్ తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు
జీరా వాటర్ తీసుకుంటే బరువు తగ్గుతారా