అల్లం కుటుంబానికి చెందిన మొక్క పసుపు
పసుపులో ఉన్న కుర్కుమిన్ అనే యాక్టివ్ కాంపౌండ్ వల్ల శరీరానికి అనేక ప్రయోజనాలు
ఉదయం ఖాళీ కడుపుతో అర టీ స్పూన్ పసుపును
ఒక గ్లాసు వేడి నీటిలో కలిపి తాగడం వల్ల శరీరం డిటాక్సిఫై అవుతుంది
గుండె జబ్బులు, క్యాన్సర్, అల్జీమర్స్ వ్యాధితో సహా
అనేక రకాల ఆరోగ్య సమస్యలను దూరం చేస్తుంది
రాత్రి పడుకునే ముందు ఒక కప్పు వేడి పాలలో పసుపు కలుపుకుని తాగండి
కీళ్ల నొప్పుల నుంచి తప్పించుకోవచ్చు
రక్తపోటు నియంత్రణలో ఉంటుంది
Related Web Stories
తాటి బెల్లంతో ఇన్ని ప్రయోజనాలున్నాయా..
RO వాటర్ తాగితే కీళ్ల నొప్పులు వస్తాయా..
రోజూ రెండు స్ట్రాబెర్రీలు తినడం వల్ల మీ శరీరంలో జరిగే మార్పులివే..
నీలగిరి తైలంతో ఆ సమస్యలకు చెక్