ఉప్పులో రకాలు.. వాటి
వల్ల కలిగే ఉపయోగాలు!
సెల్టిక్ సాల్ట్
మన ఇళ్లల్లో సాధారణంగా
కనిపించే ఉప్పుతో పోలిస్తే ఇందులో సోడియం శాతం తక్కువగా ఉంటుంది.
Arrow
బ్లాక్ సాల్ట్
కడుపునొప్పి, కడుపులో తిప్పడం,
గుండె మంట వంటి సమస్యలకు
ఈ ఉప్పుతో పరిష్కారం లభిస్తుంది.
Arrow
కోషర్ సాల్ట్
ఈ ఉప్పులోని పలుకులు కాస్తంత
పెద్దవిగా ఉంటాయి. ఇందులో ఐయోడిన్ శాతం ఎక్కువగా ఉంటుంది.
Arrow
లో సోడియం సాల్ట్
ఇందులో సోడియం శాతం తక్కువ, పొటాషియం శాతం ఎక్కువగా ఉంటుంది. హైబీపీ ఉన్న వాళ్లకు ఇది దివ్యౌషధం.
Arrow
పింక్ సాల్ట్
లేత గులాబీ రంగులో ఉండే
ఈ ఉప్పులో లవణాల శాతం ఎక్కువ.
Arrow
సాధారణ ఉప్పు
ఇది మనందరి ఇళ్లల్లో సాధారణంగా కనిపించేదే. ఈ ఉప్పును పరిమితస్థాయిలో వినియోగించాలని వైద్యులు చెబుతున్నారు.
Arrow
సీ సాల్ట్
ఈ ఉప్పులో లవణాల శాతం
అధికంగా ఉంటుంది. అయితే,
ఇది నీటిలో అంత సులభంగా కరగదట.
Arrow
Related Web Stories
సగ్గుబియ్యం తీసుకోవడం వల్ల కలిగే లాభాలు ఇవే..
తిన్న ఆహారం జీర్ణం కావడానికి ఈ సింపుల్ చిట్కాలు పాటించండి..
ముఖం జిడ్డు వదలడం లేదా.. ఈ చిట్కాలు ట్రై చేయండి..
ఈజీగా, వేగంగా బరువు తగ్గాలని ఉందా..?