బెండకాయలతో  ఇన్ని లాభాలా..

రక్తంలో చక్కెర  స్థాయిలను నియంత్రిస్తాయి

బరువు తగ్గడంలో సమర్థవంతంగా సహాయపడుతాయి

కంటి చూపును మెరుగుపరచడంలో ఉపయోగపడుతాయి

బెండకాయలలో యాంటీఆక్సిడెంట్లు హనికరమైన ఫ్రీరాడికల్స్ ను నిర్మూలించి, డిఎన్ఎ కణాల నష్టాన్ని తగ్గిస్తాయి

గుండె జబ్బుల  ప్రమాదాన్ని తగ్గిస్తాయి

పేగు ఆరోగ్యాన్ని కాపాడుతాయి

ఇవి ఎముకల ఆరోగ్యానికి మంచివి, బోలు ఎముకల వ్యాధి రాకుండా కాపాడతాయి

 బెండకాయలలో ఉండే విటమిన్-సి ఇన్ఫెక్షన్లను, జబ్బులను దూరం చేస్తుంది