తమ పిల్లలు మంచి పొడవు ఉండాలని తల్లిదండ్రులు కోరుకోవడం సహజం

కానీ పిల్లలు ఓ వయసు వచ్చే వరకూ మాత్రమే ఎత్తు పెరుగుతారు

సాధారణంగా ఆడపిల్లల్లో 15 - 16 ఏళ్ల తరువాత ఎత్తు పెరగడం ఆగిపోతుంది

మగ పిల్లలు కొందరు 18 ఏళ్ల వరకూ ఎత్తు పెరుగుతారు.

పిలల్లు ఎంత ఎత్తు  పెరుగుతారనేది ప్రధానంగా జీన్స్ పై ఆధారపడి ఉంటుంది

అయితే, కొన్ని రకాల ఆరోగ్య జాగ్రత్తలు తీసుకుంటే పొడవు పెరిగే అవకాశాలు మెరుగవుతాయి

పిల్లలు ఎత్తు పెరగడంలో పోషకాహారం పాత్ర ఎంతో ఉంది

పోషకాహారంతో పాటు ఆటలు కూడా పిల్లల ఎత్తు పెరిగేందుకు అవసరం