ఐస్ క్యూబ్స్‌ను ఇలా వాడితే చర్మ సమస్యల నుంచి ఉపశమనం! 

ఐస్ క్యూబ్స్‌తో చర్మ సంబంధిత సమస్యల నుంచి ఉపశమనం పొందొచ్చని అనుభవజ్ఞులు చెబుతున్నారు

చిన్న చిన్న చర్మ సంబంధిత సమస్యలకు ఐస్ క్యూబ్స్ అద్భుత పరిష్కారమని నిపుణులు చెబుతున్నారు.

చర్మంలో ఇబ్బందిగా ఉన్న చోట ఐస్ క్యూబ్స్ ఉన్న వస్త్రాన్ని అదిమిపెడితే తక్షణ ఉపశమనం కలుగుతుంది.

ఆ చోట రక్తప్రసరణ తగ్గి ఇన్‌ఫ్లమేషన్‌ నుంచి తక్షణ ఉపశమనం లభిస్తుంది.

ఐస్ క్యూబ్స్‌ను ఓ వస్త్రంలో వేసి చుట్టి దాన్ని కంటిపై పెట్టుకుని కళ్లు ఉబ్బడం మటుమాయం అవుతుంది.

 మొటిమల కారణంగా ఇబ్బంది తలెత్తినప్పుడు కూడా ఐస్ క్యూబ్స్‌తో ఉపశమనం పొందొచ్చని నిపుణులు చెబుతున్నారు

 చర్మంపై నేరుగా ఐస్ క్యూబ్స్‌ తాకించొద్దని నిపుణులు చెబుతున్నారు