కిడ్నీ వ్యాధులను అరికట్టడానికి  ఉపయోగపడే మూలికలు..

గిలోయ్.. ఇది అఫ్లాటాక్సిన్  వల్ల విషపూరితం కాకుండా  కిడ్నీలను రక్షిస్తుంది.

గిలోయ్ యాంటీఆక్సిడెంట్  గుణాన్ని కలిగి ఉంటుంది.

ఇది ఫ్రీరాడికల్స్‌ను  నాశనం చేస్తుంది.

దీనితో మూత్రపిండాలు  దెబ్బతినకుండా ఉంటాయి.

 పసుపు T2DM రోగులలో  క్రియోటినిన్ స్థాయిలను తగ్గిస్తుంది. 

నిద్రపోయే ముందు పసుపు  పాలను తీసుకుంటే మంచిది.

అల్లంలోని యాంటీ ఇన్ప్లమేటరీ  ఎఫెక్ట్ ఇన్ఫెక్షన్‍లు మూత్రపిండాలలో  వాపు, నొప్పిని తగ్గించడంలో  సహాయపడతాయి.

మూత్రపిండాల పనితీరును  మెరుగుపరచడంలో త్రిఫల ఒక  అద్భుతమైన మూలికా చూర్ణం.