సగ్గు బియ్యం, లేదా సబుదానా, ఆరోగ్య ప్రయోజనాలు కలిగిన ఆహార పదార్థం
తాటి చెట్టు నుండి తీసిన రసాన్ని పిండి చేసి తయారు చేస్తారు
సగ్గు బియ్యంలో కొవ్వు పదార్దాలు చాలా తక్కువగా ఉంటాయి
బరువు తగ్గాలనుకునే వారు సగ్గుబియ్యం వాడటం వల్ల శరీరంలో కొవ్వు శాతం తగ్గించుకోవచ్చు
శరీరంలో అధిక వేడి ఉన్నవారు సగ్గు బియ్యాన్ని జావగా కాసుకుని తీసుకోవటం వల్ల
శరీరంలో వేడి తగ్గుతుంది
జీర్ణ సమస్యలు ఉన్నవారికి మంచి ఆహారం
సగ్గుబియ్యాన్ని రసాయనాలు లేని న్యాచురల్ స్వీటనర్‌గా చెప్పవచ్చు
సగ్గుబియ్యంలోని విటమిన్ కె మెదడును ఆరోగ్యంగా ఉంచుతుంది
మలబద్దకాన్ని నివారిస్తుంది
Related Web Stories
గ్లూ బెర్రీతో ఇన్ని లాభాలా..
ఈ 6 ఆహార పదార్థాలతో.. నూరేళ్ల జీవితం మీ సొంతం..
ఈ కూరగాయ తింటే షుగర్ కంట్రోల్ అవడం ఖాయం
కాళ్లపై ఈ మచ్చలు ఉన్నాయా.. అయితే మీకు ఈ సమస్య ఉన్నట్టే..!