b2f43380-c82c-4a20-81c2-743a3aa4665b-000_11zon.jpg

మస్కిటో కాయిల్ వాడుతున్నారా?  ఈ సమస్యలతో జాగ్రత్త!

2f801b45-e10e-477c-a849-f838127ec46c-01_11zon (6).jpg

మస్కిటో కాయిల్ నుంచి వెలువడే  పొగ పీల్చుకుంటే ఊపిరితిత్తులు  దెబ్బతినే అవకాశం ఉంటుంది.

f79ed87b-17d3-40ba-8f11-b424d84969bb-02_11zon (7).jpg

ఈ కాయిల్ వాడటం వల్ల  తలనొప్పి వస్తుంది.

dbfc2e74-f662-41ef-94b4-93d9ba2cd639-03_11zon (7).jpg

స్కిన్ ఎలర్జీ సమస్య ఉన్నవారు  ఈ పొగకు దూరంగా  ఉండటం మంచిది.

ఇవి ఊపిరితిత్తుల క్యాన్సర్‌కు కారణమవుతాయి.

ఇంట్లో పిల్లలు ఉంటే వీలైనంత వరకు మస్కిటో కాయిల్స్ వాడటం మానేయండి.

దోమలను నివారించడానికి సహజ మార్గాలు ఎంచుకుంటే మంచిది.