24cc3a89-413b-45ba-9558-446543354eb8-000.jpg

మస్కిటో కాయిల్ వాడుతున్నారా?  ఈ సమస్యలతో జాగ్రత్త!

266c8207-6c90-43e2-99e0-36f121ad4bb6-04.jpg

మస్కిటో కాయిల్ నుంచి  వెలువడే పొగ పీల్చుకుంటే  ఊపిరితిత్తులు దెబ్బతినే  అవకాశం ఉంటుంది

8d4e5985-5a8e-4292-8438-c29f1bfbfc73-05.jpg

ఈ కాయిల్ వాడటం  వల్ల తలనొప్పి వస్తుంది

809b1a43-0c90-482b-b1fa-48d25cd907f3-03.jpg

స్కిన్ ఎలర్జీ సమస్య  ఉన్నవారు ఈ పొగకు  దూరంగా ఉండటం మంచిది

ఇవి ఊపిరితిత్తుల  క్యాన్సర్‌కు  కారణమవుతాయి

ఇంట్లో పిల్లలు ఉంటే  వీలైనంత వరకు మస్కిటో  కాయిల్స్ వాడటం మానేయండి

దోమలను నివారించడానికి  సహజ మార్గాలు  ఎంచుకుంటే మంచిది