ఈ చిట్కాలు పాటించండి చాలు.. ఊపిరితిత్తులు బలంగా మారతాయి..!

రెగ్యులర్‌గా వ్యాయామం  చేస్తుంటే ఊపిరితిత్తులు  బలంగా ఉంటాయి 

ఊపిరితిత్తులకు నష్టం  వాటిల్లకుండా ఉండాలంటే  ధూమపానం మానేయాలి

గాలిని శుద్ది చేసే మొక్కలను  పెంచాలి. ఇంట్లో అపరిశుభ్ర  వాతావరణం, దుర్గంధం  లేకుండా జాగ్రత్త పడాలి

రోజూ శ్వాస వ్యాయామాలు  ప్రాక్టీస్ చేస్తుంటే ఊపిరితిత్తులు  బలంగా మారతాయి

పండ్లు, కూరగాయలు,  తృణధాన్యాలు సమృద్ధిగా ఉన్న  సమతుల్య ఆహారాన్ని  తీసుకుంటే ఊపిరితిత్తులు  ఆరోగ్యంగా ఉంటాయి

ఊపిరితిత్తులు బలహీనం  అవ్వడానికి వాయు కాలుష్యం  ప్రధాన పాత్ర పోషిస్తుంది

అధిక బరువు శ్వాసకోశ  సమస్యల ప్రమాదాన్ని  పెంచుతుంది. అందుకే  బరువు నియంత్రణ పాటించాలి