జ్వరం తగ్గినా దగ్గు వదలడం లేదా.. ఈ టిప్స్ మీకోసమే
గొంతు నొప్పి, సైనసైటిస్‌తో వచ్చే దగ్గుకు కొద్దిగా పసుపు వేసి ఆవిరి పట్టడం మంచిది.
చలికాలంలో వేధించే దగ్గును తులసి, అల్లం టీ తాగి తగ్గించుకోవచ్చు.
రాత్రిపూట దగ్గు వేధిస్తుంటే తలగడను కొంచెం ఎత్తుగా పెట్టుకుని పడుకోవాలి.
తినడానికి ముందు వేడి నీటిలో ఉప్పు వేసుకుని పుక్కిలించినా దగ్గు దరిచేరదు.
అసిడిటీ ఎక్కువైనా దగ్గు సమస్య మొదలవుతుంది. దీనికి మసాలాలు తగ్గించి తినడమే పరిష్కారం.
సిగరెట్లు ఎక్కువ కాల్చడం వల్ల వచ్చే దగ్గు టీబీకి సంకేతమయ్యే ప్రమాదముంది. ఈ అలవాటు మానుకోవాలి.
తమలపాకుపై చెంచా తేనే కలుపుకుని నమిలి రసాన్ని గొంతులోకి తీసుకోవడం వల్ల ఉపశమనం కలుగుతుంది.
Related Web Stories
బుల్లెట్ కాఫీ గురించి ఈ విషయాలు మీకు తెలుసా
మీకు సీతాఫలం అంటే ఇష్టమా.. ఈ నిజాలు తెలిస్తే..
కమలా కాయలు తినడం వల్ల ఇన్ని లాభాలున్నాయా..?
రెండు రోజులు నీరు తాగకపోతే ఏం జరుగుతుందో తెలుసా..